రెండు రోజుల నష్టాలకు ముగింపు
దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభంతోనే ఒడిదుడుకుల మధ్య సాగినా.. చివరికి లాభాలతో ముగిసాయి. మొత్తానికి రెండు రోజుల నష్టాలకు ముగింపు పలికాయి. సెన్సెక్స్ 223 పాయింట్లు పెరిగి 30,603 వద్ద ముగియగా.. నిఫ్టీ 68 పాయింట్లు లాభపడి 8,993 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫార్మ రంగ షేర్…